We Believe JesusFé, Esperança e Nova Vida

హోషే 5

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← హోషే 4 హోషే హోషే 6 →

1యాజకులారా, నామాట వినండి.

2తిరుగుబాటుదారులు తీవ్రంగా వధ జరిగించారు. కాబట్టి నేను వారందరినీ శిక్షిస్తాను.

3ఎఫ్రాయిమును నేనెరుగుదును.

4వారు నా దగ్గరికి రాకుండా వారి క్రియలు అడ్డుపడుతున్నాయి.

5ఇశ్రాయేలు వారి గర్వం వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నది.

6వారు గొర్రెలను, ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకబోతారు గాని,

7వారు యెహోవాకు విశ్వాసఘాతకులయ్యారు. అక్రమ సంతానాన్ని కన్నారు. ఇక ఇప్పుడు వారి అమావాస్య పర్వదినాలు వారి పొలాలతో సహా వారిని మింగేస్తాయి.

8గిబియాలో బాకా ఊదండి.

9శిక్షదినాన ఎఫ్రాయిము శిథిలమై పోతుంది.

10యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసేసే వారిలా ఉన్నారు.

11ఎఫ్రాయిమీయులు నలిగి పచ్చడైపోయారు.

12ఎఫ్రాయిమీయుల పాలిట చెద పురుగులాగా,

13తన వ్యాధిని ఎఫ్రాయిము చూశాడు.

14ఎందుకంటే నేను ఎఫ్రాయిమీయులకు సింహం లాగా ఉంటాను.

15వారు తమ దోషాన్ని ఒప్పుకుని నన్ను వెదికే వరకూ నేను నా చోటికి తిరిగి వెళ్ళను.

← హోషే 4 హోషే హోషే 6 →