We Believe JesusFé, Esperança e Nova Vida

హోషే 13

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← హోషే 12 హోషే హోషే 14 →

1ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయం కలిగింది.

2ఇప్పుడు వారు ఇంకా పాపం చేస్తూ ఉన్నారు.

3కాబట్టి వారు ఉదయాన కనబడే మబ్బులాగా,

4మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి తెచ్చిన యెహోవానైన నేనే మీ దేవుణ్ణి.

5మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్నెరిగిన వాణ్ణి నేనే.

6తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందారు. తృప్తి పొంది గర్వించి నన్ను మర్చి పోయారు.

7కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనయ్యాను.

8పిల్లలు పోయిన ఎలుగుబంటి దాడి చేసినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేస్తాను.

9ఇశ్రాయేలూ, నీ మీదికి వచ్చి పడేది నీ నాశనమే. నీ సహాయకర్తనైన నాకు నీవు విరోధివయ్యావు.

10నీ రాజు ఏడి? నీ పట్టణాల్లో నీకు సహాయం చేయకుండ నీ రాజు ఏమైపోయాడు?

11కోపంతో నీకు రాజును నియమించాను.

12ఎఫ్రాయిము దోషం పోగుపడింది.

13ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన కలుగుతుంది.

14అయినా పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచిస్తానా?

15ఎఫ్రాయిము తన సోదరుల్లో వర్థిల్లినా,

16షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసింది గనక,

← హోషే 12 హోషే హోషే 14 →