We Believe JesusFé, Esperança e Nova Vida

హోషే 12

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← హోషే 11 హోషే హోషే 13 →

1ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు.

2యూదావారి మీద యెహోవా వ్యాజ్యం వేశాడు.

3తల్లి గర్భంలో యాకోబు తన సోదరుని మడిమెను పట్టుకున్నాడు.

4అతడు దూతతో పోరాడి గెలిచాడు.

5ఈయన యెహోవా, సేనల ప్రభువు. “యెహోవా” అని ఆయన్ను పిలవాలి.

6కాబట్టి నీవు నీ దేవుని వైపు తిరగాలి.

7కనానీయ వర్తకులు అన్యాయపు త్రాసును వాడుతారు.

8“నేను ధనవంతుడినయ్యాను, నాకు చాలా ఆస్తి దొరికింది.

9“అయితే ఐగుప్తుదేశంలో నుండి మీరు వచ్చినది మొదలు యెహోవానైన నేనే మీకు దేవుణ్ణి.

10ప్రవక్తలతో నేను మాటలాడాను.

11గిలాదులో దుర్మార్గం ఉన్నట్టయితే,

12యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోకి వెళ్లిపోయాడు.

13ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించాడు.

14ఎఫ్రాయిము యెహోవాకు ఘోరమైన కోపం పుట్టించాడు.

← హోషే 11 హోషే హోషే 13 →