1దేవుని సేవకుడు మోషే చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలను ఇలా దీవించాడు.
2శేయీరు నుంచి వారికి ఉదయించాడు.
3నిజంగా ఆయన ఆ ప్రజలను ప్రేమిస్తాడు.
4మోషే మనకు ధర్మశాస్త్రాన్ని బోధించాడు,
5అప్పుడు ప్రజల అధికారులూ
6రూబేను చావకూడదు. బతకాలి.
7యూదా గురించి మోషే ఇలా పలికాడు,
8లేవీ గురించి మోషే ఇలా పలికాడు,
9నేను వాళ్ళని చూడలేదు, అని తన తండ్రి గురించి,
10అతడు యాకోబుకు నీ విధులనూ,
11యెహోవా, అతని ఆధిపత్యాలను దీవించు,
12బెన్యామీను గురించి మోషే ఇలా పలికాడు,
13యోసేపు గురించి మోషే ఇలా పలికాడు.
14సూర్యుని వల్ల వచ్చే శ్రేష్ఠమైన పంటతో,
15పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలతో,
16భూమి ఇచ్చే శ్రేష్ఠ పదార్థాలతో, దాని సమృద్ధితో,
17తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది.
18జెబూలూను గురించి మోషే ఇలా పలికాడు,
19వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు.
20గాదు గురించి మోషే ఇలా పలికాడు.
21అతడు తనకోసం శ్రేష్ఠమైన భాగాన్ని చూసుకున్నాడు.
22దాను విషయం మోషే ఇలా పలికాడు,
23నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు.
24ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు,
25నీ కమ్ములు ఇనుపవీ, కంచువీ.
26యెషూరూనూ, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు
27నిత్య దేవుడు నీకు ఆశ్రయం,
28ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు.
29ఇశ్రాయేలూ! మీరెంత ధన్యులు!