1ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి.
2నా ఉపదేశం వానలా కురుస్తుంది.
3నేను యెహోవా పేరును ప్రకటిస్తాను.
4ఆయన మనకు ఆశ్రయ దుర్గం.
5వారు తమను తాము చెడగొట్టుకున్నారు.
6బుద్ధి, ఇంగితం లేని మనుషులారా,
7గతించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి.
8మహోన్నతుడు ప్రజలకు వారి వారి వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు,
9యెహోవా వంతు ఆయన ప్రజలే.
10ఆయన ఆ ప్రజను ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు.
11గద్ద తన గూడు రేపి తన పిల్లలపై ఎగురుతూ
12యెహోవా ఒక్కడే ఆ ప్రజలకు దారి చూపుతున్నాడు.
13లోకంలో ఉన్నత స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు.
14ఆవు మజ్జిగను, గొర్రెల, మేకల పాలనూ,
15యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు,
16వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు.
17వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు.
18నీకు తండ్రి లాంటి బండను వదిలేశావు,
19యెహోవా దీన్ని చూసి వాళ్ళని వదిలేశాడు,
20ఆయనిలా అన్నాడు. “వారికి నా ముఖాన్ని దాచు కుంటాను.
21దేవుడు కాని దానితో వాళ్ళు నాకు రోషం తెప్పించారు.
22నా కోపాగ్ని రగులుకుంది.
23వారిపై విపత్తుల సమూహం తెప్పిస్తాను.
24వారు కరువుతో అల్లాడతారు.
25బయట కత్తి చావు తెస్తుంది.
26వాళ్ళను చాలా దూరం విసిరేస్తాను.
27కానీ అలా ఎందుకు చెయ్యలేదంటే,
28ఇశ్రాయేలు తెలివిలేని ప్రజ.
29వారికి జ్ఞానముంటే, దీన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే,
30వారి ఆశ్రయదుర్గం వారిని అమ్మి వేయకపోతే,
31మన శత్రువుల బండ మన ఆశ్రయదుర్గం లాంటిది కాదు.
32వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్ష చెట్టు నుంచి వచ్చింది.
33వారి ద్రాక్షారసం పాము విషం.
34ఇది నా రహస్య ఆలోచన కాదా?
35వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే.
36బానిస గానీ, స్వతంత్రుడు గానీ, మరెవరూ మిగలకపోతే,
37అప్పుడాయన వారి దేవుళ్ళు ఎక్కడ?
38వారికి ఆధారం లేనప్పుడు చూసి,
39చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి.
40ఆకాశం వైపు నా చెయ్యెత్తి
41నేను తళతళలాడే నా కత్తి నూరి,
42నా బాణాలు రక్తంతో మత్తెక్కి పోయేలా చేస్తాను.
43ఇతర రాజ్యాల ప్రజలారా, దేవుని ప్రజలతో ఆనందించండి.
44మోషే, నూను కొడుకు యెహోషువ ఈ పాటలోని పదాలన్నీ ప్రజలకు పాడి వినిపించారు.
45మోషే ఈ పాట ఇశ్రాయేలు ప్రజల కోసం పాడి ముగించాడు.
46తరువాత అతడు వారితో ఇలా చెప్పాడు, దీనికి మీరే సాక్ష్యం. ఈ రోజు నేను పలికిన మాటలన్నీ మీ మనస్సుల్లో నింపుకుని, ఈ ధర్మశాస్త్ర ప్రమాణాలన్నీ అనుసరించి నడుచుకోవాలని మీ సంతానానికి ఆజ్ఞాపించాలి.
47ఇవి మీకు నిష్ఫలమైన మాటలు కావు, ఇవి మీకు జీవదాయకమైనవి. మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోతున్న దేశంలో దీన్ని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులవుతారు.
48అదే రోజు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, యెరికో ఎదుట ఉన్న మోయాబు దేశంలోని అబారీం అనే ఈ పర్వతం,
49అంటే నెబో కొండ ఎక్కు. నేను ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇస్తున్న కనాను దేశాన్ని నువ్వు చూస్తావు.
50నీ సోదరుడు అహరోను, హోరు కొండ మీద చనిపోయి తమ పితరుల దగ్గరికి చేరినట్టు, నువ్వు ఎక్కబోతున్న కొండ మీద చనిపోయి, నీ పితరుల దగ్గరికి వెళ్తావు.
51ఎందుకంటే, మీరు సీను ఎడారిలో కాదేషు మెరీబా నీళ్ల దగ్గర ఇశ్రాయేలు ప్రజల మధ్య నన్ను ఘనపరచక ఇశ్రాయేలు ప్రజల మధ్య నా మీద తిరుగుబాటు చేశారు.
52నువ్వు ఆ దేశాన్ని దూరం నుంచి చూస్తావు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఆ దేశంలో నువ్వు అడుగుపెట్టవు.