We Believe JesusFé, Esperança e Nova Vida

పరమ 8

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← పరమ 7 పరమ

1(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

2నేను నిన్ను మా పుట్టింటికి తీసుకెళ్తాను.

3(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది).

4(యువతి ఇతర స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)

5[ఆరవ భాగం-ముగింపు]

6నీ చేతిమీదున్న పచ్చబొట్టులా నీ గుండె మీద నా పచ్చబొట్టు పొడిపించుకో.

7ఉప్పెన కూడా ప్రేమను ఆర్పలేదు.

8(ఆ యువతి సోదరులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు).

9ఆమె గోడలాంటిదైతే దానిమీద వెండి గోపురం కట్టిస్తాం.

10(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.)

11బయల్ హామోనులో సొలొమోనుకు ఒక ద్రాక్షావనం ఉంది.

12నా ద్రాక్షతోట నా సొంతం. సొలొమోనూ, ఆ వెయ్యి వెండి నాణాలు నీవే.

13(ఆ యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు)

14(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

← పరమ 7 పరమ