We Believe JesusFé, Esperança e Nova Vida

పరమ 7

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← పరమ 6 పరమ పరమ 8 →

1(యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు)

2నీ బొడ్డు గుండ్రని కలశంలా ఉంది.

3నీ జత స్తనాలు కవల జింకపిల్లల్లా ఉన్నాయి.

4నీ మెడ దంతగోపురంలా ఉంది.

5నీ తల కర్మెలు పర్వతంలా ఉంది.

6నా ప్రేయసీ, నీ హర్షంతో నువ్వెంత అందంగా లలిత లావణ్యంగా ఉన్నావు!

7నువ్వు తాడి చెట్టులా తిన్నగా ఉన్నావు.

8“ఆ తాడి చెట్టు ఎక్కుతాను. దాని కొమ్మలు పట్టుకుంటాను” అనుకున్నాను.

9నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా ఉండాలి.

10(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

11ప్రియా, రా. మనం పల్లెకు పోదాం. పల్లెటూర్లో7:11 పల్లెటూర్లో అడవి పువ్వుల్లో రాత్రి గడుపుదాం.

12పొద్దున్నే లేచి ద్రాక్షతోటలకు వెళదాం. ద్రాక్షావల్లులు చిగిర్చాయో లేదో,

13మాండ్రేక్ మొక్కలు కమ్మని సువాసనలీనుతున్నాయి.

← పరమ 6 పరమ పరమ 8 →