We Believe JesusFé, Esperança e Nova Vida

ఆమోసు 6

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← ఆమోసు 5 ఆమోసు ఆమోసు 7 →

1సీయోనులో హాయిగా సుఖపడే వారికి బాధ తప్పదు.

2మీ నాయకులు ఇలా చెబుతున్నారు, కల్నేకు వెళ్లి చూడండి.

3విపత్తు రోజు దూరంగా ఉందనుకుని

4వాళ్ళు దంతపు మంచాల మీద పడుకుని,

5తీగ వాయిద్యాల సంగీతంతో పిచ్చిపాటలు పాడుతూ

6ద్రాక్షారసంతో పాత్రలు నింపి తాగుతారు.

7కాబట్టి బందీలుగా వెళ్లే వారిలో వీళ్ళే మొదట వెళతారు.

8“యాకోబు వంశీకుల గర్వం నాకు అసహ్యం.

9ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా వాళ్ళంతా చస్తారు.

10వాళ్ళ శవాలను ఇంట్లో నుంచి తీసుకు పోడానికి ఒక బంధువు వాటిని దహనం చేసే వాడితోపాటు వచ్చి, ఇంట్లో ఉన్న వాడితో “నీతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా?” అని అడిగితే ఆ వ్యక్తి “లేడు” అంటాడు. “మాట్లాడకు. మనం యెహోవా పేరు ఎత్తకూడదు” అంటాడు.

11ఎందుకంటే గొప్ప కుటుంబాలు,

12గుర్రాలు బండల మీద పరుగెత్తుతాయా?

13లొదెబారు6:13 లొదెబారు ఏమిలేదు పట్ల ఆనందించే మీరు,

14అయితే సేనల దేవుడు, యెహోవా ప్రభువు చెప్పేది ఇదే,

← ఆమోసు 5 ఆమోసు ఆమోసు 7 →