1యెహోవా చెప్పేదేమిటంటే
2మోయాబు మీద నేను అగ్ని పంపిస్తాను.
3దానిలోని న్యాయమూర్తిని నిర్మూలం చేస్తాను.
4యెహోవా చెప్పేదేమిటంటే
5యూదా మీద నేను అగ్ని పంపిస్తాను.
6యెహోవా తెలియజేసేది ఏంటంటే
7నేల మీద మట్టిని ప్రజలు తొక్కేసినట్టు
8తాకట్టుగా ఉంచిన బట్టలను అప్పగించకుండాా
9దేవదారు చెట్టంత ఎత్తయిన వారూ
10ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించి,
11మీ కొడుకుల్లో ప్రవక్తలను నియమించాను.
12“అయితే నాజీరులకు మీరు ద్రాక్షమద్యం తాగించారు.
13చూడండి. ధాన్యంతో నిండిన బండి
14చురుకైన వారు సైతం తప్పించుకోలేరు.
15విలుకాడు నిలబడలేడు.
16ఆ రోజు అత్యంత ధైర్యండే శూరులు కూడా