We Believe JesusFé, Esperança e Nova Vida

యోవే 3

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← యోవే 2 యోవే

1ఆ రోజుల్లో, ఆ సమయంలో యూదావారిని, యెరూషలేము నివాసులను నేను చెరలోనుంచి రప్పించేటప్పుడు,

2ఇతర ప్రజలందరినీ సమకూర్చి,

3వారు నా ప్రజలకు చీట్లు వేసి, ఒక పసివాణ్ణి ఇచ్చి వేశ్యను తీసుకున్నారు.

4తూరు, సీదోను, ఫిలిష్తీయ ప్రాంత నివాసులారా,

5మీరు నా వెండి, నా బంగారాలను తీసుకుపోయారు.

6యూదావారూ యెరూషలేము నగరవాసులూ

7మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదికి రప్పిస్తాను.

8మీ కొడుకులనూ కూతుళ్ళను యూదావారికి అమ్మివేస్తాను.

9రాజ్యాల్లో ఈ విషయం చాటించండి,

10మీ నాగటి కర్రులను సాగగొట్టి కత్తులు చేయండి.

11చుట్టుపట్లనున్న రాజ్యాల్లారా,

12రాజ్యాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి.

13పంట పండింది. కొడవలి పెట్టి కోయండి.

14తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం సమీపంగా ఉంది.

15సూర్య చంద్రులు చీకటైపోతారు. నక్షత్రాల కాంతి తప్పింది.

16యెహోవా సీయోనులో నుంచి గర్జిస్తాడు.

17మీ యెహోవా దేవుణ్ణి నేనే,

18ఆ రోజుల్లో పర్వతాల మీద నుంచి కొత్త ద్రాక్షారసం పారుతుంది.

19కాబట్టి ఐగుప్తుదేశం పాడవుతుంది.

20యూదాలో ప్రజలు కలకాలం నివసిస్తారు.

21వారి ప్రాణ నష్టానికి నేను ఇదివరకూ చేయని ప్రతీకారం చేస్తాను.

← యోవే 2 యోవే