We Believe JesusFé, Esperança e Nova Vida

మీకా 1

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

మీకా మీకా 2 →

1యోతాము ఆహాజు హిజ్కియా అనే యూదా రాజుల రోజుల్లో సమరయ గురించి యెరూషలేము గురించి దర్శనాల్లో మోరష్తీయుడైన మీకాకు యెహోవా తెలియజేసిన సందేశం.

2ప్రజలారా, మీరంతా వినండి.

3చూడండి. యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు.

4ఆయన కింద పర్వతాలు కరిగిపోతాయి. లోయలు పగిలిపోతాయి.

5ఇదంతా యాకోబు తిరుగుబాటు మూలంగానే.

6నేను సమరయను పొలం లోని రాళ్లకుప్పలాగా చేస్తాను.

7దాని చెక్కుడు బొమ్మలు ముక్కలు ముక్కలవుతాయి.

8ఈ కారణంగా నేను కేకలు పెట్టి ప్రలాపిస్తాను.

9దాని గాయాలు మానవు.

10ఈ సంగతి గాతులో చెప్పవద్దు.

11షాఫీరు పురవాసులారా,

12మారోతువారు మంచి కబురు కోసం ఆరాటంగా ఉన్నారు.

13లాకీషు పురవాసులారా, రథాలకు యుద్ధాశ్వాలను పూన్చండి.

14మీరు విడుదల కోసం మోరెషెత్ గాతుకు కానుకలిస్తారు.

15మారేషా పురవాసులారా, మిమ్మల్ని వశం చేసుకునే వాణ్ణి మీ మీదికి పంపిస్తాను.

16నీకిష్టమైన పిల్లల కోసం నీ తల బోడి చేసుకో.

మీకా మీకా 2 →