We Believe JesusFé, Esperança e Nova Vida

న్యాయాధి 5

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← న్యాయాధి 4 న్యాయాధి న్యాయాధి 6 →

1ఆ రోజు దెబోరా, అబీనోయము కొడుకు బారాకు, ఈ కీర్తన పాడారు,

2ఇశ్రాయేలులో నాయకులు నాయకత్వం వహించినపుడు

3రాజులారా వినండి! అధికారులారా ఆలకించండి!

4యెహోవా, నువ్వు శేయీరు నుంచి బయలుదేరినప్పుడు,

5యెహోవా సముఖంలో కొండలు కంపించాయి.

6అనాతు కొడుకు షమ్గరు దినాల్లో యాయేలు దినాల్లో రాజమార్గాలు ఎడారులుగా మారాయి.

7దెబోరా అనే నేను రాకముందు, ఇశ్రాయేలీయుల్లో పనివాళ్ళు లేకుండా పోయారు.

8ఇశ్రాయేలీయులు కొత్త దేవుళ్ళను ఎంపిక చేసుకున్నారు.

9ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషంగా తమకైతాముగా యుద్ధానికి సిద్ధపడ్డారు.

10తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారూ, తివాచీల మీద కూర్చునేవారూ,

11పశువులు నీళ్ళు తాగే చోట విల్లుకాండ్రు చేసే5:11 విల్లుకాండ్రు చేసే పాటలు పాడేవాళ్ళ స్వరాలు వినండి.

12మేలుకో, మేలుకో దెబోరా, మేలుకో, మేలుకో, కీర్తన పాడు!

13ప్రాణాలతో ఉన్న కొందరు ఇశ్రాయేలు ప్రజలు

14కొందరు ఎఫ్రాయీము నుంచి వచ్చినవాళ్ళు.

15ఇశ్శాఖారులోని అధిపతులు దెబోరాతో కలిసి వచ్చారు.

16గొర్రెల మందల కోసం కాపరులు వాయించే ఈలలు వినడానికి నీ గొర్రెల దొడ్ల మధ్య నువ్వెందుకు ఉన్నావు?

17గిలాదువారు యొర్దాను అవతల ప్రాంతాల్లో నివాసం ఉన్నారు.

18జెబూలూనీయులకు మరణభయం లేదు.

19రాజులు వచ్చి యుద్ధం చేశారు.

20కాని వాళ్ళు ఆ యుద్ధం నుంచి వెండిని కొల్లసొమ్ముగా తీసుకువెళ్ళలేదు.

21కీషోను వాగులో, పురాతన వాగైన కీషోనులో వాళ్ళు కొట్టుకుపోయారు.

22గుర్రాల డెక్కల శబ్దాలతో నేల దద్దరిల్లింది. యుద్ధశూరుల గుర్రాలు కదం తొక్కాయి.

23యెహోవా దూత ఇలా అన్నాడు ‘మేరోజును శపించండి.’

24కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారాల్లో నివసించే స్త్రీలందరికన్నా ఎక్కువ దీవెన పొందింది.

25అతడు దాహానికి నీళ్ళు అడిగాడు. ఆమె పాలు తెచ్చి ఇచ్చింది.

26పనివాని సుత్తెను కుడిచేత్తో పట్టుకుని సీసెరాను కొట్టింది.

27అతడు ఆమె కాళ్ల దగ్గర కూలిపడి ఉన్నాడు.

28సీసెరా తల్లి కిటికీలోనుంచి చూస్తూ ఉంది.

29ఆమె దగ్గర ఉన్న జ్ఞానం కలిగిన రాకుమార్తెలు జవాబిచ్చారు.

30‘కొల్లసొమ్ము వాళ్ళకు దొరకలేదా? దాన్ని వాళ్ళు పంచుకోలేదా?

31యెహోవా, నీ శత్రువులందరూ అలాగే నశించాలి.

← న్యాయాధి 4 న్యాయాధి న్యాయాధి 6 →