We Believe JesusFé, Esperança e Nova Vida

జెఫన్యా 3

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← జెఫన్యా 2 జెఫన్యా

1తిరుగుబాటు పట్టణానికి3:1 పట్టణానికి యెరూషలేము బాధ. హింసాత్మక నగరం భ్రష్టమైపోయింది.

2అది దేవుని మాట ఆలకించలేదు. శిక్షకు అంగీకరించ లేదు.

3దాని మధ్య దాని అధిపతులు గర్జన చేసే సింహాలు.

4దాని ప్రవక్తలు పెంకెతనం గలవారు, విశ్వాస ఘాతకులు.

5అయితే న్యాయం తీర్చే యెహోవా దాని మధ్య ఉన్నాడు.

6నేను అన్యజనులను నిర్మూలం చేయగా వారి కోటలు పాడైపోతాయి.

7దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాస స్థలం సర్వనాశనం కాకుండేలా,

8కాబట్టి యెహోవా సెలవిచ్చేవాక్కు ఏమంటే,

9అప్పుడు మనుషులంతా యెహోవా నామాన్ని బట్టి ఏకమనస్కులై ఆయన్ను సేవించేలా నేను వారికి పవిత్రమైన పెదవులనిస్తాను.

10చెదరి పోయి నాకు ప్రార్థన చేసే నా ప్రజలను కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యంగా తీసుకు వస్తారు.

11ఆ దినాన నీ గర్వాన్ని బట్టి సంతోషించే వారిని నీలో నుండి నేను వెళ్లగొడతాను.

12దుఃఖితులైన దీనులను యెహోవా నామాన్ని ఆశ్రయించే జనశేషంగా నీమధ్య ఉండనిస్తాను.

13ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారు పాపం చేయరు.

14సీయోను నివాసులారా, ఉత్సాహ ధ్వని చేయండి.

15మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు.

16ఆ దినాన ప్రజలు మీతో ఇలా అంటారు.

17నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు.

18నీ నియామక కాలపు పండగలకు రాలేక చింతపడే నీ బంధువులను నేను సమకూరుస్తాను.

19ఆ కాలమున నిన్ను హింస పెట్టే వారినందరినీ నేను శిక్షిస్తాను.

20ఆ కాలంలో మీరు చూస్తుండగా నేను మిమ్మల్ని చెరలోనుండి రప్పించి,

← జెఫన్యా 2 జెఫన్యా