We Believe JesusFé, Esperança e Nova Vida

యెషయా 15

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← యెషయా 14 యెషయా యెషయా 16 →

1మోయాబు గురించి ప్రకటన.

2ఏడవడానికి మోయాబీయులు గుడికీ,

3తమ సంత వీధుల్లో గోనెపట్ట కట్టుకున్నారు.

4హెష్బోను, ఏలాలే మొర్ర పెడుతున్నాయి.

5మోయాబు కోసం నా హృదయం అరుస్తూ ఉంది.

6ఎందుకంటే నిమ్రీములో ఉన్న నీళ్ళు ఎండిపోయాయి.

7వాళ్ళు సంపాదించిన ఆస్తినీ, వాళ్ళు కూర్చుకున్న పంటనూ నిరవంజి చెట్లున్న నది అవతలకు వాళ్ళు మోసుకు పోతారు.

8రోదన మోయాబు సరిహద్దుల్లో వినిపించింది.

9ఎందుకంటే దీమోను నీళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి.

← యెషయా 14 యెషయా యెషయా 16 →