We Believe JesusFé, Esperança e Nova Vida

యెషయా 1

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

యెషయా యెషయా 2 →

1యూదా రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా పాలించే రోజుల్లో యూదా గురించీ, యెరూషలేము గురించీ ఆమోజు కొడుకు యెషయాకు కలిగిన దర్శనం.

2ఆకాశమా, విను. భూమీ, ఆలకించు. యెహోవా నాతో ఇలా మాట్లాడాడు.

3ఎద్దుకు తన యజమాని తెలుసు.

4ఓ పాపిష్టి జాతీ, దోషం కింద మగ్గిపోతున్న జనమా,

5మీకు ఇంకా దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి?

6అరి కాలు నుంచి తల వరకు పుండు పడని భాగం లేదు.

7మీ దేశం పాడైపోయింది.

8సీయోను కుమార్తె 1:8 సీయోను కుమార్తె యెరూషలేము పట్టణంద్రాక్షతోటలో ఒక గుడిసెలాగా,

9జాతులకు ప్రభువైన యెహోవా కొంత శేషం మన కోసం ఉంచకపోతే,

10సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి.

11“యెహోవా ఇలా అంటున్నాడు.

12మీరు నా సన్నిధిలో నన్ను కలుసుకోడానికి వస్తున్నప్పుడు,

13అర్థం లేని అర్పణలు మీరు ఇక తీసుకు రావొద్దు. ధూపార్పణ నాకు అసహ్యం.

14మీ అమావాస్య ఉత్సవాలు, నియామక ఉత్సవాలు నాకు అసహ్యం. అవి నాకు బాధాకరం.

15మీరు మీ చేతులు ప్రార్థనలో చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పేసుకుంటాను.

16మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి.

17మంచి చెయ్యడం నేర్చుకోండి.

18యెహోవా ఇలా అంటున్నాడు.

19మీరు ఇష్టపడి నాకు లోబడితే,

20తిరస్కరించి తిరుగుబాటు చేస్తే,

21నమ్మదగిన ఈ పట్టణం ఒక వేశ్యలా ఎలా మారింది!

22నీ వెండి మలినమైపోయింది.

23నీ అధికారులు ద్రోహులు.

24కాబట్టి ప్రభువూ, ఇశ్రాయేలు బలిష్టుడూ, సైన్యాల అధిపతీ అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు.

25నీకు వ్యతిరేకంగా నా చెయ్యి తిప్పుతాను.

26మొదట్లో ఉన్నట్టు న్యాయాధిపతులను మళ్ళీ నీకు ఇస్తాను.

27సీయోనుకు న్యాయాన్ని బట్టీ, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిని బట్టీ విమోచన కలుగుతుంది.

28అతిక్రమం చేసేవాళ్ళూ, పాపులూ కలిసి ఏకంగా నాశనమౌతారు.

29“మీరు కోరుకున్న సింధూర వృక్షాలను1:29 సింధూర వృక్షాలను విగ్రహ పూజ బట్టి మీరు సిగ్గుపడతారు.

30మీరు ఆకులు వాడిపోయే సింధూరవృక్షంలాగా, నీళ్ళు లేని తోటల్లాగా అయిపోతారు.

31బలవంతుడు సుళువుగా నిప్పు రాజుకునే నార పీచులా ఉంటాడు.

యెషయా యెషయా 2 →