We Believe JesusFé, Esperança e Nova Vida

ప్రసంగి 11

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 · télugo

← ప్రసంగి 10 ప్రసంగి ప్రసంగి 12 →

1నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి11:1 నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి నీకున్న దానిలో నుంచి ఇతరులకు సహాయపడు.

2దాన్ని ఏడు, ఎనిమిది మందితో పంచుకో.

3మబ్బుల నిండా నీరుంటే అవి భూమి మీద వాన కురిపించి ఖాళీ అయిపోతాయి.

4గాలిని లక్ష్యపెట్టేవాడు విత్తనాలు చల్లడు.

5స్త్రీ గర్భంలో పసికందు ఎముకలు ఎలా ఏర్పడతాయో,

6ఉదయాన విత్తనం నాటు.

7వెలుగు నిజంగా ఎంతో బాగుంటుంది.

8ఎవడైనా చాలా కాలం బతికితే, ఆ రోజులన్నీ ఆనందంగా ఉండాలి.

9యువకా, నీ యువదశలో సంతోషంగా ఉండు.

10నీ హృదయం నుంచి కోపాన్ని తోలివెయ్యి.

← ప్రసంగి 10 ప్రసంగి ప్రసంగి 12 →