1సొలొమోను రాసిన పరమగీతం.
2(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
3నువ్వు పూసుకునేవి ఎంతో సువాసన ఉన్న పరిమళ తైలాలు.
4నీతో నన్ను తీసుకుపో. మనం పారిపోదాం.
5(ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)
6నల్లగా ఉన్నానని నన్ను అలా చూడొద్దు.
7(ఆ యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
8(తన ప్రియుడు ఆమెకు జవాబిస్తున్నాడు)
9నా ప్రేయసీ, ఫరో రథపు గుర్రాల్లోని ఆడ గుర్రంతో నిన్ను పోలుస్తాను.
10ఆభరణాలతో నీ చెక్కిళ్లు, హారాలతో నీ మెడ ఎంత అందంగా ఉంది!
11నీకు వెండి పూలతో బంగారు గొలుసులు చేయిస్తాను.
12(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)
13నా ప్రియుడు నా స్తనాల మధ్య రాత్రంతా ఉండే బోళం సంచిలా ఉన్నాడు.
14ఏన్గెదీ ద్రాక్షాతోటల్లో కర్పూరపు పూగుత్తుల్లాగా నాకు నా ప్రియుడున్నాడు.
15(ఆమె ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు)
16(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
17మన ఇంటి దూలాలు దేవదారు వృక్షం మ్రానులు.