1యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. అదిగో ఎండాకాలపు8:1 ఎండాకాలపు పండిన పళ్ళ గంప!
2ఆయన “ఆమోసూ, నువ్వేం చూస్తున్నావు?” అని అడిగాడు. నేను “ఎండాకాలపు పళ్ళ గంప” అన్నాను. అప్పుడు యెహోవా నాతో,
3యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే,
4దేశంలోని పేదలను తీసేస్తూ దీనులను అణిచేసే మీరు ఈ విషయం వినండి.
5వారిలా అంటారు,
6పాడైపోయిన గోదుమలను అమ్మి, వెండికి పేదవారిని కొందాం.
7యాకోబు అతిశయాస్పదం తోడని యెహోవా ఇలా ప్రమాణం చేశాడు. “వారు చేసిన పనుల్లో దేన్నీ నేను మరచిపోను.”
8దీన్ని బట్టి భూమి కంపించదా?
9యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే,
10మీ పండగలను దుఃఖదినాలుగా
11యెహోవా ప్రకటించేది ఇదే,
12యెహోవా మాట వినడానికి ఒక సముద్రం నుంచి మరొక సముద్రం వరకూ,
13ఆ రోజు అందమైన కన్యలూ
14సమరయ పాపంతో ఒట్టు పెట్టుకునే వారు,